MLG: మల్లంపల్లి మండల అభివృద్ధికి మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని త్వరలో పోలీస్ స్టేషన్, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇళ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మల్లంపల్లి అభివృద్ధికి సీతక్క కృషి


