HYD: దిల్‌సుఖ్‌నగర్‌లోని గడ్డిఅన్నారం ఐడియల్ డిగ్రీ కాలేజీ రోడ్డును ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, డిపో మేనేజర్, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
గడ్డిఅన్నారంలో ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్


