హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాసవి మార్కెట్‌లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

NTR: నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్‌లో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించి, కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.