హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేశుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి'

RR: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మైసిగండిలోని గణేశ్ మండపాన్ని సందర్శించారు. మంగళమూర్తి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణేశుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.