ELR: త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సమాయత్తం కావాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో నేతలతో సమావేశం నిర్వహించారు. నాయకులంతా ఐక్యతతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే


