AKP: పరవాడ (మం) లంకెలపాలెం బ్రిడ్జికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గనిశెట్టి డిమాండ్ చేశారు. సోమవారం బ్రిడ్జిని పరిశీలించిన ఆయన అధిక లోడుతో బొగ్గు లారీలు రాకపోకలు సాగించడం వల్లే బ్రిడ్జి దెబ్బతిందన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు వెంటనే పనులు చేపట్టాలన్నారు. హిందూజా సీఎస్‌ఆర్ నిధులతో మరమ్మతులు చేయాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'వంతెనకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలి'


