హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్మశాన వాటికకు రహదారి కోసం వినతి

NDL: కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాలలో శ్మశాన వాటికకు రహదారి ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు రామసుబ్బయ్య, వంశీ అధికారులను కోరారు. అంతిమ కార్యాలు నిర్వహించేందుకు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని నాయకులు వివరించారు. అనంతరం గ్రామంలో తాగునీటి సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేశారు.