ATP: వెనుకబడిన ప్రాంతం నుంచి నేడు రైజింగ్ రాయలసీమగా మారుతోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 27.75 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 752 మందికి 7.45 కోట్ల రూపాయల సాయం అందించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైజింగ్ రాయలసీమగా అభివృద్ధి: ఎమ్మెల్యే


