హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: ప్రేమ పేరుతో వల.. బ్లాక్‌మెయిల్‌

ప్రేమ పేరుతో యువకులను వలలో వేసి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు పిలిచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్న మహిళను జబల్‌పూర్‌ పోలీసులు పట్టుకున్నారు. గోపాల్‌బాగ్‌ హోటల్‌లో డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. బ్లాక్‌మెయిల్‌ చేస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.