CTR: వేంకటేశ్వర స్వామి మహత్యం అందరికీ తెలుసని సీఎం చంద్రబాబు అన్నారు. కొందరు లడ్డూ నెయ్యిని కల్తీ చేయాలని ప్రయత్నించినా స్వామి ఆయన్ను కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు. కల్తీ చేసిన వారిని స్వామి ఏ విధంగా శిక్షిస్తున్నారో చూస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,500 కోట్లతో 5 వేల ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లడ్డూ నెయ్యి కల్తీపై చంద్రబాబు వ్యాఖ్యలు


