హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు మెరుగైన వసతులు: సీఎం

CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని 35 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.10 కోట్లతో చేపట్టిన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కుప్పం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.