TG: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం నిషేధం దారుణమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులను అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. ఏటా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం జరపడం ఆనవాయితీ, ఈ ఏడాది కూడా నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం


