SRPT: పెన్ పహాడ్ మండలం నూర్జాన్ పేటలో ఎండిన పంట పొలాలను రైతులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పరిశీలించారు. జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు 24 గంటల కరెంటు ఇస్తామని మాట తప్పారన్నారు. రైతులకు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఎండిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే


