HYD: నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి తనిఖీలు ముమ్మరం చేసింది. జూబ్లీహిల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఐదుగురికి జరిమానాలు విధించింది. రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే నీటి కనెక్షన్ తొలగిస్తామని హెచ్చరించింది. పైప్‌లైన్ లీకేజీలను 24 గంటల్లోగా అరికట్టాలని, నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తెలంగాణ
నీటి వృథాపై జలమండలి కొరడా


