హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత

కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నియోజకవర్గంలోని 115 మంది లబ్ధిదారులకు రూ. 80,42,149 ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.