ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు అమానవీయంగా ప్రవర్తించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పార్టీ అధినేత రాజ్ ఠాక్రేను కించపరిచేలా రీల్ చేశాడని ఆరోపిస్తూ.. మహేష్ మోతేను హింసకు గురిచేశారు. ముఖంపై నల్ల సిరా పూసి, తలపై చెప్పులు పెట్టారు. అంతటితో ఆగకుండా రాజ్ ఠాక్రే ఫొటో ముందు గుంజీలు తీయించి, సాష్టాంగ నమస్కారం చేయించారు.
వార్తలు
ఇన్‌ఫ్లూయెన్సర్ పట్ల MNS కార్యకర్తలు దాష్టికం


