GDWL: ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కాగా, తాజాగా అలంపూర్ పట్టణం, పరిసర గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం అలంపూర్ మండల వ్యాప్తంగా రైతులు సుమారు 9,700 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ
VIDEO: మండలంలో మరోసారి వర్షాలు


