WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి దేవస్థానం భూమికి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని దేవస్థానం సభ్యులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో శంకర్‌కు ఫిర్యాదు చేశారు. 4 ఎకరాల 5 గుంటలకు గాను 3 ఎకరాల 22 గుంటలు మాత్రమే ఉన్నాయని, 23 గుంటలు కనిపించడం లేదని తెలిపారు. ఆక్రమణలపై విచారణ జరిపి భూమిని రక్షించాలని కోరారు.
తెలంగాణ
'దేవస్థానం భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి'


