WGL: రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపట్టాలని ABSF, స్వేరోస్, BSF నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి, మెరిట్ ఆధారంగా స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. DIEO ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.
తెలంగాణ
'స్థానికులకే గెస్ట్ ఫ్యాకల్టీ అవకాశం కల్పించాలి'


