CTR: నారావారిపల్లి తనకు జన్మనిచ్చి జీవితాన్ని ఇస్తే.. కుప్పం తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం తన గుండెల్లో, మనసుకు దగ్గరగా ఉంటుందని తెలిపారు. అక్కడి ప్రజలతో తనది కుటుంబ అనుబంధమని, ప్రతి ఇల్లు, వ్యక్తి తనను కుటుంబ సభ్యుడిగా చూస్తారని చెప్పారు. 40 ఏళ్లుగా తనను గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పంతో నాది కుటుంబ అనుబంధం: సీఎం


