ADB: నూతన జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్టుకు జిల్లా ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని నామకరణం చేయాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బేత రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ విగ్రహానికి నివాళులు అర్పించారు.ఈనెల 27న బాపూజీ 14 వ జయంతి కి ఉమ్మడి జిల్లాలో అధికారికంగా సెలవు ప్రకటించాలన్నారు.
తెలంగాణ
'ఎయిర్‌పోర్టుకు కొండా లక్ష్మణ్ పేరు పెట్టాలి'


