BDK: జిల్లా ఉపాధి కార్యాలయంలో సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో 105, రిలయన్స్ జియోలో 5 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
అపోలో, జియోలో 110 ఉద్యోగాలు


