హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విమానాశ్రయానికి సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టాలి'

BDK: ఆదివాసీ చరిత్ర, వీరత్వానికి ప్రతీకలైన వీరనారులు సమ్మక్క-సారలమ్మ పేర్లను వరంగల్ విమానాశ్రయానికి పెట్టాలని చర్ల మండలానికి చెందిన ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజు దొర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కాకతీయుల కాలంలో అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా సమ్మక్క-సారలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైనదని తెలిపారు.