PPM: వాడుక భాషను అమలులోకి తెచ్చి అందరికీ అన్ని అంశాలలో అవగాహన కల్పించడంలో గురజాడ మహోన్నతమైన వ్యక్తిగా దేశ చరిత్రలో శాశ్వతముగా నిలిచారని ప్రముఖ కథా రచయిత గంటేడ గౌరు నాయుడు తెలిపారు. సోమవారం S.V.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన గురజాడ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ.. కన్యాశుల్కం నాటకం, దిద్దుబాటు కథలు, గురజాడ సాహిత్యం గూర్చి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
S.V. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురజాడ వేడుకలు


