ప్రకాశం: తర్లుపాడు మండలం గొల్లపల్లికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమక్షంలో సోమవారం టీడీపీలో చేరారు. వారందరికీ ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, వారికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలోకి 10 కుటుంబాలు


