NTR: కాకాని వెంకటరత్నం కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధిపతి డాక్టర్ లగడపాటి సంగయ్యకు అక్టా బ్రాంచ్ అసోసియేషన్ ఘన సన్మానం చేసింది. 2024 సంవత్సరానికి తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయం నుండి 'కాకతీయుల శాసనాలలో చందోవైవిద్యం' గ్రంథానికి ఉత్తమ రచనా పురస్కారం లభించడంతో ఈ సన్మానం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
డా. సంగయ్యకు ఉత్తమ రచనా పురస్కారం


