PPM: గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఇద్దరు లబ్ధిదారులకు CMRF చెక్కులను ఎమ్మెల్యే జగదీశ్వరి అందజేశారు. గరుగుబిల్లి మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన జీ. ఆనందరావుకు రూ.40,272, జీ. సంతుకు రూ.35,541 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఆపద సమయంలో CMRF పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ


