కర్ణాటక అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలలో వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలే పాడటంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభలోనే డీకే సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వందేమాతరం గీతంలోని మిగిలిన అన్ని చరణాలను పూర్తి స్థాయిలో వారంతా స్వయంగా ఆలపించారు.
వార్తలు
వందేమాతరం రెండు చరణాలే ఆలాపన.. బీజేపీ అభ్యంతరం


