బిహార్‌లోని జముయి ప్రాంతంలో ఓ యువ జంటను గ్యాంగ్ చుట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. విషయాన్ని జముయి పోలీసులకు పంపించి.. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అయితే ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు? ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఏం జరిగింది? అనే వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు.
వార్తలు
జముయి వైరల్ వీడియోపై పోలీసుల రియాక్షన్


