డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధిపై టీవీకే విమర్శలు గుప్పించింది. అన్నాదురై స్థాపించిన పార్టీని తండ్రీకొడుకులు గందరగోళంగా మార్చారని మండిపడింది. భవిష్యత్తులో స్టాలిన్ కుటుంబం చేసిన అవినీతిని మరింత బహిర్గతం చేస్తామని టీవీకే ఐటీ విభాగం హెచ్చరించింది. డీఎంకే హయాంలో తమిళనాడు ఎంతలా విద్యుత్ కోతలతో అల్లాడిందో అందరికి తెలుసని పేర్కొంది.
వార్తలు
స్టాలిన్, ఉదయనిధిపై టీవీకే విమర్శలు


