దేశవ్యాప్తంగా తిరిగే వీధి పశువుల కోసం ప్రత్యేక ఆశ్రయాలు నిర్మించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ NHAI సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తరహా షెల్టర్ హోమ్స్ నిర్మించాల్సి వస్తే రూ.7,000 కోట్ల మేర భారీ ఆర్థిక భారం పడుతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
వార్తలు
వీధి పశువులకు ఆశ్రయాల నిర్మాణంపై సుప్రీంకు NHAI


