హైదరాబాద్: 28°C
వార్తలు

16 సంస్థల లైసెన్సులు రద్దు

నకిలీ మందులు విక్రయించే ముఠాపై కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ కొరడా ఝుళిపించింది. నకిలీ మందుల తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న 16 సంస్థల లైసెన్సులను రద్దు చేసింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం ఫైజర్‌కు చెందిన నెల్మంగళ డిపోతో సహా మరో 8 సంస్థల హోల్‌సేల్, రిటైల్ లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.