పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన పార్టీ గుర్తు, పేరును ఈసీ స్తంభింపజేయడాన్ని ఖండిస్తూ న్యాయస్థానంలో మమతా పిటిషన్ వేసింది. ఉపఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ మధ్యలో పార్టీ గుర్తును ఫ్రీజ్ చేయడం సరికాదని, దానిపై అత్యవసర విచారణ జరపాలని ఆమె కోరారు. ఈ క్రమంలో మమతా పిటిషన్‌పై వాదనలు వినేందుకు కోర్టు అంగీకారం తెలిపింది.
వార్తలు
మమతా పిటిషన్ విచారణకు సుప్రీం అంగీకారం


