మౌంట్ మనాస్లూ పర్వతంపై ప్రముఖ భారత పర్వతారోహకుడు ధృబజ్యోతి గుహా మృతి చెందారు. గుహాతో పాటు నేపాల్‌కు చెందిన ప్రముఖ షెర్పాగైడ్ ఫుర్సెంబా షెర్పా కూడా మరణించారు. మనాస్లు పర్వతంలోని క్యాంప్‌లో వారు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా హిమపాతం పడడంతో వారు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం వారి మృతదేహాలను వెలికితీశాయి.
వార్తలు
ప్రముఖ భారత పర్వతారోహకుడు మృతి


