బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎస్పీ ఆఫీస్‌పై నుంచి దూకి పోక్సో కేసులో నిందితుడైన టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు విజయనగర జిల్లాకు చెందిన శశిధర్‌గా గుర్తించారు. అతడు చన్నపట్న తాలుకాలోని ఒక ఎయిడెడ్ హైస్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్నాడు. అయితే అతను మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వార్తలు
ఎస్పీ ఆఫీస్‌పై నుంచి దూకి..


