కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు భారత సంతతి విద్యార్థులు మృతి చెందారు. వీరి స్వస్థలం తమిళనాడు, పుదుచ్ఛేరి. వీరిని మనోజ్ శివకుమార్, శ్రీశరణ్ తిరుజ్ఞసంబంధమ్‌గా అధికారులు గుర్తించారు. విద్యార్థుల మృతికి వాంకోవర్‌లోని భారత దౌత్యకార్యాలయం సంతాపం తెలిపింది. వైమానిక శిక్షణ సమయంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
వార్తలు
కెనడాలో ప్రమాదం.. ఇద్దరు భారతీయలు మృతి


