NGKL: అమ్రాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామన్న తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు హాజరై, తమ శాఖల పరిధిలోని అభివృద్ధి పురోగతి నివేదికలతో రావాలని కోరారు.
వార్తలు
నేడు అమ్రాబాద్ మండల సర్వసభ్య సమావేశం


