హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్‌కౌంటర్‌.. 50 కేసులున్న నక్సల్‌ మృతి

మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌ను UP ATS అధికారులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. నిషేధిత తృతీయ ప్రస్తుతి కమిటీకి చెందిన నక్సలైట్ బ్రిజేశ్ గంజూ 50కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు ఒక ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో వెళ్తుండగా అడ్డగించామని.. దీంతో తమపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. దీంతో ఎదురు కాల్పులు జరపగా అతడు చనిపోయినట్లు చెప్పారు.