హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో నితిన్ నబీన్ పర్యటన

యూపీ ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ, రేపు మీరట్, సహారన్‌పూర్‌లో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికల సన్నాహాలపై సంస్థాగత సమావేశాల్లో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం శక్తి కేంద్ర సమ్మేళనంలో పాల్గొననున్నారు. రేపు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యి ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.