హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని ‘ఆరెంజ్‌’ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.