హైదరాబాద్: 28°C
వార్తలు

దక్షిణాది రాష్ట్రాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం

ఎల్‌‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా 15 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లోని APలో 43%, కర్ణాటకలో 31%, కేరళలో 28%, తమిళనాడులో 22%, తెలంగాణలో 22% లోటు వర్షపాతం నమోదైంది. ఇతర రాష్ట్రాల్లో పరిశీలిస్తే పంజాబ్‌లో 39%, బిహార్‌‌లో 36%, హర్యానాలో 22%, రాజస్థాన్‌‌లో 21% లోటు వర్షపాతం నమోదైనట్లు IMD తెలిపింది.