హైదరాబాద్: 28°C
వార్తలు

జనసేన ప్రచార కమిటీ సమన్వయకర్తగా దుర్గేష్

AP: మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల నిర్వహణపై.. పార్టీ నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారు. ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్‌ను పవన్ నియమించారు. ఈ కమిటీలో మరోనేత చిల్లపల్లి శ్రీనివాసరావు సభ్యుడిగా ఉంటారు. వీరు క్షేత్ర స్థాయి వరకూ ప్రచార నిర్వహణ, ప్రచార సామాగ్రి సమకూర్చడం, ప్రచార ప్రక్రియ సమన్వయం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.