TG: ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల లబ్ధిదారులకు నేటి నుంచి అలాట్‌మెంట్ లెటర్స్ ఇవ్వనున్నారు. లబ్ధిదారులకు వాట్సాప్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్స్ పంపనున్నారు. అంతేకాకుండా హౌసింగ్‌బోర్డు వెబ్‌సైట్ నుంచి కూడా అలాట్‌మెంట్ లెటర్స్ పొందే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ రాయదుర్గం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
వార్తలు
నేటి నుంచి LIG లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్స్


