TG: అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార, ప్రతిపక్షాలు నాటకాలాడాయని BJP MP రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్, BRS రెండూ ఒకే తాను ముక్కలన్నారు. ప్రజలను పీడించిన నిజాంలాగే KCR పాలన సాగిందని, రేవంత్ కూడా అలాగే పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌కు బై ఎలక్షన్ అచ్చివచ్చినట్లు ఎక్కడా లేదని, ఖైరతాబాద్‌లో BJP గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
ఖైరతాబాద్‌లో BJP గెలుస్తుంది: రఘనందన్ రావు


