AP: త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు YCP శ్రేణులు సిద్ధంగా ఉండాలని.. ఆ పార్టీ నేత, రాజ్యసభ MP వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచెయ్యాలని ఆదేశించారు. గుంటూరు మేయర్ పీఠాన్ని గెలిచి YCP అధినేత జగన్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని గుంటూరు YCP నేతలకు సూచించారు.
వార్తలు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: వైవీ


