AP: భవనాల నిర్మాణాల్లో నెట్ జీరో విధానం అవలంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. బెంగళూరులో 'ది ఎర్త్ సెంటర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం.. సోలార్ విద్యుత్ వినియోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ కర్ణాటక, స్వచ్ఛ ఏపీ సాధ్యమే అని అన్నారు. ఉమ్మడి APలో సైబరాబాదును అభివృద్ధి చేశానని.. ఇప్పుడు అమరావతి లాంటి నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చిందన్నారు.
వార్తలు
సోలార్ విద్యుత్ వినియోగం పెంచాలి: చంద్రబాబు


