AP: వాతావరణ మార్పులు మన ముందున్న ప్రధాన సమస్య అని సీఎం చంద్రబాబు అన్నారు. బెంగళూరులో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి 'ది ఎర్త్ సెంటర్' ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రకృతి, టెక్నాలజీ కలయికగా 'ది ఎర్త్ సెంటర్' నిర్మించారని, ఇది ప్రకృతికి ప్రాధాన్యంగా నిలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
ప్రకృతి, టెక్నాలజీ కలయికగా 'ది ఎర్త్ సెంటర్'


