యూపీలోని బీజేపీ 10 ఏళ్ల పాలనలో 151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఏటా 15 విగ్రహాలు చొప్పున నాశనం అయినట్లు పేర్కొన్నాయి. అయితే వీటిల్లో కేవలం 14 కేసుల్లోనే అరెస్టులు జరిగాయని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నంలో భాగంగనే ఈ విధ్వంసకాండ జరుగుతుందని మండిపడ్డారు.
వార్తలు
151 అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసమయ్యాయి: అఖిలేష్


