KNR: కరీంనగర్‌లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో నేడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సలేహ్నగర్, పాతవాడ, కొత్తవాడ, హరిహరనగర్, శాతవాహన కాలనీలకు సరఫరా ఉండదని రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


