హైదరాబాద్: 28°C
వార్తలు

‘బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనాలి’

PDPL: సింగరేణి సంస్థ 26వ విడత బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనాలని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య కోరారు. ఆదివారం గోదావరిఖని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నోటిఫై చేసిన కోయగూడెం, శ్రావణపల్లి బ్లాకులను సింగరేణి సొంతం చేసుకునేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.